top of page

సాంఖ్య కారికలు

Sun, Aug 27

|

webinar

హిందూమిత్ర సత్సంగం లో దీనిని మనం ప్రతి ఆదివారం ఉదయం 11:30AM - 12:45 PM వరకు నేర్చుకుందాం. Join Zoom Meeting https://us02web.zoom.us/j/81367486086?pwd=WFVHV09BUC9xME80V3BMZGtiZ0MxZz09 Meeting ID: 813 6748 6086 Passcode: hindumitra

Registration is closed
See other events
సాంఖ్య కారికలు
సాంఖ్య కారికలు

Time & Location

Aug 27, 2023, 11:30 AM – 12:45 PM GMT+5:30

webinar

About the event

ఆస్తిక దర్శనాలలో ఒకటి సాంఖ్య యోగం . ఇది అతిపురాతనమయినది. కపిల మహర్షి చే ప్రతిపాదించబడిన ఈ దర్శనంలో ఆత్మ గురించి మరియు సృష్టి విధానం గురించి మౌలిక సిద్ధాంతాలు ఇందులో చూడవచ్చు. భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం లో సాంఖ్య యోగ ప్రస్తావన కలదు. ఇది మనం సాంఖ్యకారకాల ద్వారా తెల్సుకుందాం.  ఈ సాంఖ్య కారికలు పురాతన కాలం లో శ్రీ ఈశ్వరకృష్ణచే రచించబడింది. 

అధ్యాపకులు: Dr మల్లాది శ్రీనివాస శాస్త్రి , మానసిక వైద్యనిపుణులు మరియు సంస్కృత భారతి కార్యకర్త. ఆంధ్ర వైద్య కళాశాలలో MBBS చేసి తదనంతరం ఇంగ్లాండ్ మరియు సింగపూర్ దేశాలలో సీనియర్ సైకియాట్రిస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలం నుండి MA సంస్కృతం పూర్తి చేసారు. ఈయన సనాతన ధర్మం ద్వారా జీవన వికాసం, నాతో నా పరిచయం, నా అనంత శక్తి, భగవద్గీత, సంస్కృత సంభాషణ మరియు పత్రాలయ ద్వారా సంస్కృతం నేర్పిస్తూ ఉంటారు. ప్రతివారం హిందూమిత్ర సత్సంగాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.  

Share this event

©2023 by Hindumitra. Proudly created with Wix.com

bottom of page