top of page

దశ దిన సంస్కృత సంభాషణ శిబిరం

23 ఆగ, బుధ

|

webinar

श्रि गुरुभ्यो नमः। हरिः ओम्। సంస్కృత భాష విద్య అర్దులకు మా మనవి. మన సంస్కృత అధ్యాపకులు అయిన మల్లాది శ్రీనివాస శాస్త్రి గారు (MA సంస్కృతం) తే: 30/08/2023 బుధవారం నుండి 10 రోజులు ప్రతిరోజూ స: ఉ 10:00 నుండి 11:30 వరకు దశ దిన శిబిరం online ద్వారా నిర్వహించుటకు నిశ్చయించారు. కావున విద్యార్థులు తదనుగుణంగా తమ సమయమును వెచ్చించవల్సినదిగా మనవి. ఇట్లు సాయిరామ్ ఆడారి నమోదు అవ్వడానికి whatsapp: 8978180686 చేయండి Whatsapp:

Registration is closed
See other events
దశ దిన సంస్కృత సంభాషణ శిబిరం
దశ దిన సంస్కృత సంభాషణ శిబిరం

Time & Location

23, ఆగ 2023 10:00 AM – 11:30 AM IST

webinar

Share this event

©2021 హిందూమిత్ర ద్వారా. Wix.comతో సగర్వంగా సృష్టించబడింది

bottom of page