top of page

సాంఖ్య దర్శనం - హిందూమిత్ర సత్సంగం

23 జులై, ఆది

|

Webinar

హిందూమిత్ర సత్సంగం లో సాంఖ్య దర్శనం మనం ప్రతి ఆదివారం ఉదయం 9:30-10:30 వరకు నేర్చుకుందాం. Join Zoom Meeting https://us02web.zoom.us/j/81367486086?pwd=WFVHV09BUC9xME80V3BMZGtiZ0MxZz09 Meeting ID: 813 6748 6086 Passcode: hindumitra

సాంఖ్య దర్శనం - హిందూమిత్ర సత్సంగం
సాంఖ్య దర్శనం - హిందూమిత్ర సత్సంగం

Time & Location

23, జులై 2023 9:30 AM – 10:30 AM IST

Webinar

About the event

ఆస్తిక దర్శనాలలో ఒకటి సాంఖ్య యోగం. ఇది అతిపురాతనమయినది. కపిల మహర్షి చే ప్రతిపాదించబడిన ఈ దర్శనంలో ఆత్మ గురించి మరియు సృష్టి విధానం గురించి మౌలిక సిద్ధాంతాలు ఇందులో చూడవచ్చు. భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం లో సాంఖ్య యోగ ప్రస్తావన కలదు. ఇది మనం సాంఖ్యకారికలు ద్వారా తెల్సుకుందాం. 

ఈ సాంఖ్య కారికలు పురాతన కాలం లో శ్రీ ఈశ్వరకృష్ణచే రచించబడింది. హిందూమిత్ర సత్సంగం లో దీనిని మనం ప్రతి ఆదివారం ఉదయం 9:30-10:30 వరకు నేర్చుకుందాం.       

Share this event

©2021 హిందూమిత్ర ద్వారా. Wix.comతో సగర్వంగా సృష్టించబడింది

bottom of page